Nithiin: టికెట్ ధ‌రల పెంపుపై రాబిన్‌హుడ్‌ టీమ్ కీలక ప్రకటన

3 weeks ago 5
ఉగాది సందర్భంగా విడుదలవుతున్న నితిన్ 'రాబిన్‌హుడ్' మరియు 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాల టికెట్ ధరలు ఏపీలో కొన్ని ప్రీమియం థియేటర్లలో మాత్రమే పెంచుతారని చిత్రయూనిట్ ప్రకటించింది.
Read Entire Article