Nithiin: డిజాస్టర్ దర్శకుడిని నమ్ముకున్న నితిన్.. ఏంటన్నా ఈ సారైనా హిట్టు కొడతావా?

1 year ago 21
ఇటీవల వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నితిన్ గురించి మళ్లీ హాట్ టాపిక్‌ చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, నితిన్ తన కొత్త సినిమా కోసం ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టబోతున్నాడని తెలుస్తోంది.
Read Entire Article