Nitish Kumar Celebrations: హాఫ్ సెంచరీకి పుష్ప.. శతకానికి బాహుబలి.. నితీశ్ సెలెబ్రేషన్స్ వైరల్.. సలార్‌కు కూడా సింక్

3 weeks ago 3
Nitish Kumar Celebrations: తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత శతకం చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శతకం బాది దుమ్మురేపాడు. మైల్‍స్టోన్ చేసిన సమయంలో అతడి సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article