Nitish Kumar Reddy-Anushka Sharma: విరాట్ తో సెల్ఫీ కోసం నితీశ్ కుమార్ తిప్పలు.. అప్పుడు అనుష్క ఏం చేసిందంటే?
3 weeks ago
2
Nitish Kumar Reddy-Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ కోసం యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు తిప్పలు పడ్డాడు. అప్పుడే అనుష్క శర్మ జోక్యం చేసుకుంది. ఆ సంఘటనను నితీశ్ తాజాగా బయటపెట్టాడు.