Nivetha Pethuraj: జూబ్లీహిల్స్‌లో నివేదా పేతురాజ్ ‍సందడి.. గ్లామర్‌ విషయమై ఆమె ఏమంటుందంటే..!

1 month ago 5
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్.. తన అందం, గ్లామర్‌ కోసం ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. తాజాగా జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన ఆమె.. గ్లామర్‌ విషయమై ఆసక్తికర విషయాలు చెప్పింది.
Read Entire Article