NNS 10th August Episode: మంగళకి మనోహరి వార్నింగ్.. అమర్ ఇంటికి రణ్వీర్.. అందరికీ తెలిసిపోయిన మనోహరి నిజస్వరూపం!
5 months ago
7
NNS 10th August Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 10) ఎపిసోడ్లో మంగళకి మనోహరి వార్నింగ్ ఇస్తుంది. అటు అమర్ ఇంటికి రణ్వీర్ రావడంతో మనోహరి నిజ స్వరూపం గురించి అందరికీ తెలిసిపోనుంది.