NNS 11th February Episode: అనామికగా అరుంధతి.. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిలోకి.. మనోహరిపై అమర్‌లో పెరిగిన అనుమానం

5 hours ago 1
NNS 11th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్లో అనామికగా మారబోతోంది అరుంధతి. చిత్రగుప్తుడు ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఇష్టం లేకపోయినా సరే అంటుంది. అటు మనోహరిపై అమర్ లో అనుమానం పెరుగుతుంది.
Read Entire Article