NNS 14th August Episode: మనోహరికి రణ్వీర్ ఫోన్.. నిజం కనిపెట్టిన అరుంధతి.. ఆత్మను ముట్టుకున్న భాగీ!
5 months ago
7
NNS 14th August Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఆగస్ట్ 14) ఎపిసోడ్లో మనోహరికి రణ్వీర్ వీడియో కాల్ చేస్తాడు. మరోవైపు అమర్ లోకి వెళ్లి నిజం తెలుసుకుంటానని అరుంధతి అనగా.. ఆమె ఆత్మను భాగీ తాకడం షాక్‌కు గురి చేస్తుంది.