NNS 16th January Episode: నాన్నా అని పిలిచిన ఆరు.. రామ్మూర్తి షాక్.. అమర్లో అనుమానం.. చీర కొనేందుకు అంజు షాపింగ్!
1 week ago
4
NNS 16th January Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (జనవరి 16) ఎపిసోడ్లో రామ్మూర్తిని నాన్నా అని పిలుస్తుంది అంజులోని ఆరు. అతడు షాక్ తింటాడు. మరోవైపు తన తల్లికి చీర కోసం షాపింగ్ కు వెళ్లిన అంజుని కిడ్నాప్ చేయడానికి ఘోర సిద్ధంగా ఉంటాడు.