NNS 17th December Episode: అమర్‌కి దగ్గరవ్వాలనుకున్న మనోహరి.. మిస్సమ్మ వార్నింగ్.. ఆరుకు మరో ముప్పు!
1 month ago
3
NNS 17th December Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (డిసెంబర్ 17) ఎపిసోడ్లో అమర్ కు దగ్గరవ్వడానికి ప్రయత్నించిన మనోహరికి మిస్సమ్మ గట్టి వార్నింగ్ ఇస్తుంది. అటు ఆరుకు మరో ప్రమాదం పొంచి ఉందని గుప్త చెబుతాడు.