NNS 1st January Episode: ముసుగులు వేసుకున్న భాగీ, రాథోడ్.. షాకైన అమర్.. ఆలోచనల్లో ఆరు.. స్పృహ కోల్పోయిన మిస్సమ్మ!
3 weeks ago
3
NNS 1st January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 1) ఎపిసోడ్లో ఆరు ఫొటో చూసి భాగీ స్పృహ తప్పి పడబోతుంది. ఆమె ఆత్మ గురించి అమర్ కు భాగీ చెబుతుందా లేదా అన్న ఉత్కంఠ ఈ ఎపిసోడ్లో ఉంటుంది.