NNS 21st January Episode: అమర్ గొంతు పట్టుకున్న రాథోడ్.. షాకైన అమర్ కుటుంబం.. ఘోరాతో ఆరుకి పొంచి ఉన్న ప్రమాదం!
1 day ago
1
NNS 21st January Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జనవరి 21) ఎపిసోడ్లో అమర్ గొంతు పట్టుకుంటాడు రాథోడ్. అది చూసి అమర్ కుటుంబం మొత్తం షాక్ తింటుంది. ఇంతలో ఘోర సీన్లో ఎంటరవుతాడు. తర్వాత ఏం జరిగిందంటే..