NNS 22nd January Episode: ఆరు అస్థికల్ని నదిలో కలపొద్దన్న స్వామీజీ.. వెళ్లిపోయిన గుప్త.. ఇంట్లో అందరికీ అమర్ ట్రైనింగ్
11 hours ago
1
NNS 22nd January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 22) ఎపిసోడ్లో ఆరు అస్థికలను కలపొద్దని స్వామీజీ చెబుతాడు. దీంతో గుప్త కనిపించకుండా వెళ్లిపోతాడు. మరోవైపు కుటుంబ సభ్యులందరికీ అమర్ ట్రైనింగ్ మొదలుపెడతాడు.