NNS 26th February Episode: అమర్ చేతుల్లో మనోహరి విడాకుల పేపర్లు.. అందరూ నిలదీయడంతో నిజం ఒప్పుకున్న మనోహరి!

6 hours ago 1
NNS 26th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 26) ఎపిసోడ్లో మనోహరి విడాకుల కాగితాలు అమర్ చేతుల్లో పడతాయి. అది చూసి అందరూ ఆమెను నిలదీస్తారు. దీంతో ఆమె బిత్తర మొహం వేస్తుంది.
Read Entire Article