NNS 28th October Episode: ఘోరా చెప్పినట్టు చేసిన ఆరు ఆత్మ.. భాగీ కోసం అమర్, పిల్లలు దీక్ష.. మనోహరి షాక్!
3 months ago
4
NNS 28th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్లో ఆరు ఆత్మ ఘోర చెప్పినట్లు వింటుంది. అటు భాగీ కోసం పిల్లలు, అమర్ కూడా దీక్ష చేస్తుండగా.. వాళ్లను చూసి మనోహరి షాక్ తింటుంది.