NNS 6th March Episode: బయటకు వచ్చిన అనామికలోని అరుంధతి.. తన పిల్లల జోలికి రావద్దని మనోహరికి వార్నింగ్
1 year ago
9
NNS 6th March Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (మార్చి 6) ఎపిసోడ్లో అనామికలోని అరుంధతి బయటకు వస్తుంది. తన పిల్లల జోలికి వస్తే బాగుండదంటూ మరోసారి మనోహరికి గట్టి వార్నింగ్ ఇస్తుంది.