NNS 7th January Episode: రామ్మూర్తికి నిజం చెప్పిన అమర్​.. కూలబడిపోయిన ఆరు.. అయోమయంలో మిస్సమ్మ!

2 weeks ago 3
NNS 7th January Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జనవరి 7) ఎపిసోడ్లో రామ్మూర్తికి ఆరు తన కూతురే అన్న నిజం చెప్పేస్తాడు అమర్. అది చూసి ఆరు కుప్పకూలిపోతుంది. అటు అమర్ జాడ తెలియక మిస్సమ్మ అయోమయంలో పడుతుంది.
Read Entire Article