NNS August 16th Episode: హాల్లో అరుంధతి ఫొటో- మనోహరికి శివరామ్​ వార్నింగ్- భాగీ పిచ్చిదనుకున్న ముత్తయిదువులు- పూజలో ఆరు

2 years ago 41

Nindu Noorella Saavasam August 16th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 16వ తేది ఎపిసోడ్‌‌లో హాల్లో అరుంధతి ఫొటో పెడుతుంది నిర్మల. చనిపోయిన వాళ్ల ఫొటో పూజ జరుగుతుండగా ఉండటం మంచిది కాదేమో అని మనోహరి అంటుంది. దాంతో శివరామ్ సీరియస్ అవుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article