NNS August 17th Episode: పూజలో అమర్​, అరుంధతి- తోటమాలిగా చిత్రగుప్త ఎంట్రీ- ఆరు ఫొటోతో దొరికిపోయిన గుప్త- భయంతో మనోహరి!

5 months ago 8

Nindu Noorella Saavasam August 17th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 17వ తేది ఎపిసోడ్‌‌లో అమర్‌కు నిర్మల నచ్చజెప్పడంతో వస్తాడు. తర్వాత అమర్ పక్కనే అరుంధతి పూజలో కూర్చుంటుంది. చిత్రగుప్తా తోటమాలిగా వచ్చి అరుంధతి ఫొటో తీసుకుని వెళ్తుంటాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article