NNS August 27th Episode: మేకప్​లో కెమికల్​- ప్రిన్సిపల్​తో మనోహరి చెత్త ప్లాన్​- ఉగ్రవాదుల చెరలో పిల్లలు- రంగంలోకి జేడీ

2 years ago 34

Nindu Noorella Saavasam August 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌‌లో పిల్లలు పర్ఫామెన్స్ చేయకుండా ఉండేందుకు దురద పుట్టే కెమికల్ కలుపుతుంది మనోహరి. కానీ, అది ఫెయిల్ అవుతుంది. అమర్ పిల్లలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి డిమాండ్స్ అడుగుతారు. దాంతో జేడీ ఎంట్రీ ఇస్తాడు.

Read Entire Article