Nindu Noorella Saavasam August 2nd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 2వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి తల్లిదండ్రుల గురించి పిల్లలు ఆలోచిస్తారు. అప్పుడే రామ్మూర్తికి స్పృహ వచ్చిందని మంగళ కాల్ చేసి అమర్‌కు చెబుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..