Nindu Noorella Saavasam December 10th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 10 ఎపిసోడ్‌లో అరుంధతిని గీత దాటమని గుప్త రెచ్చగొడుతుంటాడు. ఆఖరికి అరుంధతి రేఖ దాటుతుంది. దాంతో మనం అనుకున్న ప్రణాళిక ఫలించిందని యముడితో గుప్తా అంటాడు. మరోవైపు డేంజర్ స్నేక్ జోన్‌లోకి మిస్సమ్మ వెళ్తుంది.