Nindu Noorella Saavasam December 12th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో ఫారెస్ట్‌లోకి వెళ్లిన అమర్ ల్యాండ్ మైన్‌పై కాలు పెడతాడు. అక్కడికి గజమయూరి వస్తుంది. అదే సమయంలో మిస్సమ్మ వస్తే భాగీ వెంట పాము పడుతుంది. తర్వాత గజమయూరి పాముతో భార్యాభర్తలు పోరాటం చేస్తారు.