Nindu Noorella Saavasam December 18th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో ఘోరా వెళ్లిపోయాడని సంబరపడిన అరుంధతికి గుప్తా గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఘోరా మరింత బలంగా దెబ్బ కొట్టేందుకు బలగాన్ని రెడీ చేసుకుంటున్నాడని చెబుతాడు. మిస్సమ్మను లారీ గుద్ది చంపమని బాబ్జీకి చెబుతుంది మనోహరి.