Nindu Noorella Saavasam December 20th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో అరుంధతితో భాగీ మాట్లాడుతుంటే చనిపోయినదానితో సచ్చిపోయేది మాట్లాడుతుందని మనోహరి అనుకుంటుంది. భాగీతో అరుంధతి గుడికి వెళ్లడం చూసి మనోహరి షాక్ అవుతుంది. భాగీ మీదకు వచ్చిన బాబ్జీ లారీ చెట్టుకు గుద్దుకుంటుంది.