Nindu Noorella Saavasam December 21st Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 21 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాబ్జీని కలుస్తుంది మనోహరి. మిస్సమ్మను ఎవరు చంపలేరు మీరు తప్పా అని బాబ్జీ అంటే.. అవును, దాని చావు నా చేతుల్లోనే రాసి ఉందని మనోహరి అంటుంది. అమర్‌కు బొట్టు పెట్టబోయి కిస్ చేస్తుంది భాగీ.