NNS December 7th Episode: బస్సును ట్రాక్​ చేసిన అమర్​- కనిపెట్టిన కిడ్నాపర్- మనోహరికి తిట్లు​​​​​​​​​- రేఖా బంధనంలో ఆరు

1 year ago 7
Nindu Noorella Saavasam December 7th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 7 ఎపిసోడ్‌‌లో బస్సును ట్రాక్ చేస్తూ ఉంటాడు అమర్. అయితే తనకు కాల్ చేసింది అమర్ అనే విషయం తెలుసుకుంటాడు డ్రైవర్. మరోవైపు పిల్లలు ఎక్స్‌కర్షన్‌కు వెళ్లడం వద్దని మిస్సమ్మ ఎంత చెప్పిన వినలేదని నిర్మల ఏడుస్తుంది. 
Read Entire Article