Nindu Noorella Saavasam January 17th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 17 ఎపిసోడ్‌లో అంజులో అరుంధతి ఆత్మ ఉందని అమర్, రాథోడ్ అనుమానించి రామ్మూర్తి వెళ్లిన షాప్‌కు వెళ్తారు. కానీ, అదివరకే అంజును పాత బిల్డింగ్‌లో బంధిస్తాడు ఘోరా. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన అమర్ ఘోరాను చితకబాతాడు.