Nindu Noorella Saavasam January 20th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 20 ఎపిసోడ్‌లో తన తండ్రి దగ్గర అరుంధతి గురించి నిజం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది మిస్సమ్మ. మరోవైపు అమర్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేది, రాథోడే అమర్ కారును తీసుకొచ్చేలా మంత్రం వేశానని అఘోరాలతో ఘోరా చెబుతాడు.