NNS January 25th Episode: రణ్‌వీర్‌కు కోర్టు నోటీసులు- అంజును తీసుకెళ్లేందుకు మనోహరితో ప్లాన్- కోయదొరగా చిత్రగుప్తుడు

1 year ago 13
Nindu Noorella Saavasam January 25th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 25 ఎపిసోడ్‌‌లో రణవీర్‌కు వచ్చిన కోర్టు నోటీసులు చూస్తుంటాడు. కూతురుని ప్రవేశపెట్టనందుకు ఆస్తి అంతా ట్రస్ట్‌కు వెళ్లిపోతుందని లాయర్ చెబుతాడు. దాంతో ఫైర్ అయిన రణవీర్ అమర్ కూతురు అంజును తీసుకొచ్చెందుకు మనోహరికి కాల్ చేసి చెబుతాడు.
Read Entire Article