NNS January 4th Episode: అరుంధతి గురించి నిజం చెప్పిన వార్డెన్.. అమర్ ఇంటికి రామ్మూర్తి.. అల్లుడితోనే తేల్చుకుంటానంటూ!

2 weeks ago 3
Nindu Noorella Saavasam January 4th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 4 ఎపిసోడ్‌‌లో అమర్ నచ్చజెప్పడంతో అరుంధతి అస్థికలు ఇస్తుంది అంజు. ఆశ్రమంలో పిల్లలకు చాక్లెట్స్ పంచుతున్న రామ్మూర్తిని చూసి తన కూతురు గురించి టీచర్‌తో నిజం చెబుతుంది వార్డెన్. ఆ మాటలు విన్న రామ్మూర్తి అమర్ ఇంటికి వెళ్తాడు.
Read Entire Article