Nindu Noorella Saavasam January 9th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 9 ఎపిసోడ్‌లో అక్క గురించి ఆచూకి తెలిసిందా అని రామ్మూర్తిని మిస్సమ్మ అడిగితే సైలెంట్‌గా ఉంటాడు. దాంతో ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని నిలదీస్తుంది భాగమతి. మరోవైపు నిజం తెలిసి ఏడుస్తుంటుంది అరుంధతి. గుప్తా ఓదారుస్తాడు.