Nindu Noorella Saavasam July 31st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి రాసిన డైరీ చదివి మనోహరిని నిలదీస్తాడు అమర్. అయితే అది అరుంధతి తల్లిదండ్రులను ఆరు వెతకాలనుకున్న విషయం తనకు ఎందుకు చెప్పలేదని కోప్పడతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..