NNS November 20th Episode: జుట్లు పట్టుకుని భాగీ అంజు గొడవ- అరుంధతికి యమపాశం- గుప్తకు కనిపించని ఆత్మ- మనోహరి న్యూ ప్లాన్

1 year ago 19

Nindu Noorella Saavasam November 20th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 20 ఎపిసోడ్‌‌లో కాంప్రమైజ్ అవ్వడానికి భాగీ, పిల్లలు మీటింగ్ అవుతారు. అక్కడ అంజును ఆటపట్టించడంతో భాగీతో గొడవ అవుతుంది. ఇద్దరు జుట్లు పట్టుకుని గొడవ పడతారు. మరోవైపు అరుంధతిని యమపాశంతో తీసుకెళ్లెందుకు రెడీగా ఉంటాడు యముడు.

Read Entire Article