NNS November 25th Episode: భాగీకి సాంబ్రాణి వేసిన అమర్​.. ఇంట్లోవాళ్లతో యుద్ధం.. మనోహరికి పెద్ద షాక్.. భయపడిన ఆనంద్!

1 year ago 28
Nindu Noorella Saavasam November 25th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 25 ఎపిసోడ్‌‌లో భాగీకి కరుణ్ కాల్ చేస్తే అమర్ లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. భర్తతో సాంబ్రాణి వేయించుకోవడం అంటే భాగీ ఇష్టమని, అవసరం ఉన్న అడగడదని గొప్పగా చెబుతుంది కరుణ. దాంతో భాగీకి అమర్ సాంబ్రాణి వేస్తాడు. అందుకోసం తంటాలు పడతాడు.
Read Entire Article