Nindu Noorella Saavasam November 8th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 8 ఎపిసోడ్లో స్కూల్లో ప్రిన్సిపల్‌కు దిమ్మతిరిగే షాక్ ఇస్తారు పిల్లలు. దాంతో రామ్మూర్తికి ఎలాంటి సొంత పనులు చెప్పదు. మరోవైపు పుట్టింటికి భాగీ వెళ్లిపోతుంది. దాంతో అమర్‌తో పెళ్లి కోసం కొత్త స్కెచ్ వేస్తుంది మనోహరి.