NNS October 16th Episode: ఆత్మను బంధించలేకపోయిన ఘోరా.. కుప్పకూలిన మనోహరి.. రణ్​వీర్​, మనోహరిని ఒక్కటి చేసిన అంజు​​​!

1 year ago 19

Nindu Noorella Saavasam October 16th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌‌లో అంజు బర్త్ డే చేస్తారు. మరోవైపు అరుంధతి ఆత్మను బంధించేందుకు ఘోరా ఇచ్చిన పొడిని అక్షింతల్లో కలుపుతుంది మనోహరి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article