NNS October 3rd Episode: ఘోరాను చితకొట్టిన అమర్.. అరుంధతి సేఫ్.. సంతోషంలో మనోహరి.. భాగీకి డౌట్.. విధికి ఎదురెళ్తున్న ఆరు

2 years ago 34

Nindu Noorella Saavasam October 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌‌లో ఘోరా దగ్గరకు స్పీడ్‌గా మనోహరి వెళ్లడం చూసిన అమర్ ఫాలో అవుతాడు. ఘోరా దగ్గరకు వెళ్లిన అమర్ అతన్ని చితక్కొడతాడు. దాంతో ఘోరా పారిపోతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article