NNS September 18th Episode: బాంబ్​ కనిపెట్టిన అమర్- రణవీర్ సాయం- మనోహరిపై డౌట్- ఆత్మను బంధించేందుకు మళ్లీ ఘోరా ప్రయత్నం

1 year ago 27

Nindu Noorella Saavasam September 18th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌‌లో విగ్రహంలో బాంబ్ ఉందని అమర్ కనిపెడతాడు. రణ్‌వీర్ సహాయంతో బాంబ్‌ను డిఫ్యూజ్ చేస్తాడు అమర్. మరోవైపు పౌర్ణమి రానున్నడంతో అరుంధతి ఆత్మను బంధించేందుకు ఘోరా ప్రయత్నాలు మొదలుపెడతాడు. 

Read Entire Article