Nindu Noorella Saavasam September 19th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌లో చిత్రగుప్తుడి ఉంగరం రాథోడ్ వద్ద పడుతుంది. అది తీసుకున్న రాథోడ్‌తో గుప్తా గొడవ పెట్టుకుంటాడు. దాంతో గాల్లోకి రాథోడ్ ఎగురుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..