NNS September 21st Episode: ​మనోహరికి తాయత్తు కట్టిన ఘోరా.. చూసేందుకు వెళ్లిన రాథోడ్.. అమర్‌కు అనుమానం

8 months ago 11

Nindu Noorella Saavasam September 21st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్‌‌లో ఘోరా దగ్గరున్న మనోహరి తాయత్తు కట్టించుకుంటుంది. మనోహరి కారు చూసిన అమర్ తనకు కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావని అమర్ అడిగితే.. మనోహరి అబద్ధం చెబుతుంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో

Read Entire Article