NNS September 22nd Episode:నిండు నూరేళ్ల సావాసం సెప్టెంబర్ 22 ఎపిసోడ్‌లో ఈ పౌర్ణమి రోజు నీకు తోడుగా కుటుంబంలో ఒకరిని పంపిస్తానని అరుంధతికి మనోహరి వార్నింగ్ ఇస్తుంది. మనోహరి వార్నింగ్‌తో అరుంధతి కంగారు పడుతుంది. మనోహరితో భాగీ చెస్ ఆడుతుంది. భాగీని అమర్ గెలిపిస్తాడు.