Nindu Noorella Saavasam September 26th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో ఉన్న అమర్, భాగీలను చూసి మనోహరి కుళ్లుకుంటుంది. ఓ బుర్ఖా వేసుకుని వాళ్ల పక్కనే కూర్చుంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..