Nindu Noorella Saavasam September 5th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌లో శివారమ్ కుటుంబం అంతా పిక్నిక్‌కు రెడీ అవుతుంది. మాయా దర్పణంలో భవిష్యత్ చూసిన గుప్తా భయపడతాడు. పిక్నిక్ వెళ్లకుండా ఆపమని ఆరును హెచ్చరిస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో