NTR Movie with Anil Ravipudi? | అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్?.. ఫ్యాన్స్‌లో జోష్ | #local18V

4 months ago 23
ఏపీ థియేటర్లలో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడి తో పాటు ప్రొడ్యూసర్ ఇతర నటుల సైతం సందడి చేస్తున్నారు, దీనిలో భాగంగా కాకినాడజిల్లా తుని రామథియేటర్కు ఉదయం మార్నింగ్ షో సమయానికి చేరుకున్నారు, థియేటర్ నిండా కలకలాడుతున్న ప్రేక్షకులను చూసి అనిల్ రావిపూడి ఉప్పొంగి పోయారని చెప్పుకోవచ్చు, నిజానికి ఇంతలా గోదావరి జిల్లాలో సినిమాను ఆదరిస్తున్నారా అంటూ ఎంతో ఉత్సాహంగా అయినా ప్రసంగించారు,ఎప్పటికే 300 కోట్లు సినిమా గ్రాస్ చేసినట్లుగా ఆయన తెలిపారు,మరోపక్క అనిల్ రావిపూడి ని ఎన్టీఆర్ తో సినిమా తీయాలంటూ థియేటర్లో కొందరు అభిమానులు పేర్కొన్నారు, ఒకసారి అనిల్ రావిపూడి ఏం మాట్లాడారు.ప్రేక్షకులు ఏమంటున్నారు చూద్దాం.#jrntr #AnilRavipudi #tollywood
Read Entire Article