NTR-Neel: ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మీణీ... ఎట్టకేలకు అఫీషియల్‌గా క్లార

6 months ago 4
ఈ ఏడాది రిలీజైన వార్2 సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్ అయింది. మరోవైపు.. తారక్ లైనప్‌లో ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంది. NTR31 టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
Read Entire Article