NTR-Neel: మొదలైన 'NTR31' సినిమా షూటింగ్.. 1000 మంది ఆర్టిస్టులతో భారీగా..!

1 month ago 4
ఈ సినిమాతో పాటు తారక్ లైనప్‌లో ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంది. NTR31 కామన్ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ గురువారం స్టార్ట్ అయింది.
Read Entire Article