Ntr - Prashanth Neel Movie: ప్ర‌శాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ జాయిన‌య్యేది అప్పుడే -అనౌన్స్‌చేసిన మేక‌ర్స్ -ట్వీట్ వైర‌ల్‌

1 week ago 1

ప్ర‌శాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ జాయిన‌య్యేది ఎప్పుడ‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ 22 నుంచి ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ షూటింగ్‌ను ఎన్టీఆర్ మొద‌లుపెట్ట‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

Read Entire Article