Ntr Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీపై బిగ్ అప్‌డేట్ - రిలీజ్ డేట్ ఇదే

5 months ago 8

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. 2026 జ‌న‌వ‌రి 9న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Read Entire Article