NTR Speech |మా అమ్మ కలను నెరవేర్చిన రిషబ్

5 months ago 9
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, ప్రేక్షకులు ఎన్టీఆర్ మాటలకు భారీగా స్పందించారు. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
Read Entire Article